Pakistan – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. శుక్రవారం రాత్రి ఇరు దేశాల సైన్యాలు సరిహద్దు వెంబడి ఒకరి సైన్యంపై మరొకరు కాల్పులు జరిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులలో ఇరువైపుల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన తర్వాత రెండు నెలలుగా అమలులో ఉన్న కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు అయ్యాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి. READ ALSO: Sonia…