ప్రజలకు అవగాహన లేక మోసా పోతున్నారు అని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. మొదటగా ఆర్యోగాశ్రీకి ప్రదనత ఉండాలి…కనీసం 50 శాతం ఇవ్వాలి. తెల్ల కాగితం పై బిల్లు ఇవ్వుకుడదు. ప్రైవేట్ ఆసుపత్రులు 104 ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి సొంతంగా అడ్మిషన్ తీసుకోకూడదు. ఆరోగ్యశ్రీనీ తప్పుగా ఉపయోగిస్తే ఉప�