ప్రముఖ కథానాయకుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. విశాల్ నిర్మించిన ‘చక్ర’ సినిమాకు సంబంధించిన వివాదం ఒకటి కొంతకాలంగా కోర్టులో నానుతోంది. ఈ సినిమా దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్�