Niharika Konidela React on Divorce with Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. నిహారిక-చైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ న్యూస్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక, చైతన్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించారు.…
Niharika Konidela Lawyer name is Kalyan Dileep Sunkara: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్యలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల…