దేశంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట రోడ్డుప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి.. పగలు, సాయంత్రం అనేది ఏమి లేదు.. ప్రమాదాలకు.. ఇక ఆ ప్రమాదాలలో మనుషులతో పాటు అనేక మూగ జీవాలు కూడా ప్రాణాలను వదులుతున్నాయి. దేశంలో ఎక్కువగా జరిగే రోడ్డుప్రమాదాలు కేవలం వీధి కుక్�