Yarlagadda Supriya: యార్లగడ్డ సుప్రియ గురించి అందరికి తెల్సిందే. అక్కినేని నాగార్జున మేనకోడలిగా .. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఒంటిచేత్తో నడిపిస్తుంది. అంతకుముందులా అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు వరుస సినిమాలు తీయడం లేదు. దీంతో మళ్లీ దానికి పూర్వవైభవం తీసుకురావాలని ట్రై చేస్తుంది.