Chadalavada Srinivasa Rao Interview for Record Break Movie: పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేవి, డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంత మంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి,…