శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసిన ‘చాల్ బాజ్’ చిత్రాన్ని ఎవరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో అది కూడా ఒకటి. తాజాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ‘చాల్ బాజ్ ఇన్ లండన్’ మూవీని భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అహ్మద్ ఖాన్, సైరాఖాన్ నిర్మిస్తున్నారు. 1989లో వచ్చిన సూపర్ కామ