Mirai vs Kishkindhapuri: సెప్టెంబర్ 12వ తేదీన రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి మిరాయ్, కాగా మరొకటి కిష్కిందపురి. నిజానికి తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని సీజీ వర్క్స్ ఆలస్యం అవుతాయని ఉద్దేశంతో దాన్ని 12వ తేదీకి రిలీజ్ చేశారు. అదే రోజున ముందే ప్రకటించిన కిష్కిందపురి కూడా రిలీజ్ అవుతుంది. వైబ్ ఉంది బేబీ.. వైబ్…