తెలంగాణలో ఇంటర్ పరీక్ష తేదీలను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. ఇంటర్ పరీక్షలు ఖరారు కావడంతో ఎంసెట్ పరీక్షల నిర్వహాణపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. దీనికోసం ఉన్నత విద్యామండలి సెట్ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదికను బట్టి పరీక్షల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. అయితే, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. Read: ముంబైవాసులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరి నెలాఖరు నుంచి… జూన్ రెండోవారం…