Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల సమావేశం అయ్యారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యాలు, కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు సవివరంగా వెల్లడించారు.
Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది.
మరోసారి కేంద్రం వర్సెస్ తెలంగాణగా మారింది పరిస్థితి.. రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.. ఈ సమావేశంలో ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి.. అయితే, దీనిపై తెలంగాణ ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.. Read Also: Sri Lanka crisis: శ్రీలంక టెన్షన్ టెన్షన్.. ప్రధాని, మంత్రులు, ఎంపీల ఇళ్లకు…
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్‌కు కేంద్ర ఆర్థికశాఖ సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరు కావాలని తెలిపింది. నిన్నటి నుంచి ఐటీ పోర్టల్ అందుబాటులో లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.