ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు మూవీకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని, సినిమా బాగుందంటూ అభినందించారని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని, ఈ వీడియోకి నెట్టింట…