Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ ఖరారైంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రకటన అక్కినేని యువ హీరో అఖిల్ సినిమాపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
Also Read : Premalu 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రేమలు – 2ను రద్దు చేసిన మేకర్స్..
Also Read
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
అఖిల్ అక్కినేని నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ సమ్మర్ కానుకగా ఈ ఏడాది మే 1న విడుదల కానున్నట్లు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీకి మే నెల సెంటిమెంట్‌గా ఉండటంతో ఆ డేట్‌ను లాక్ చేశారు. అయితే, ఇప్పుడు అంతకు ఒక్క రోజు ముందే అంటే ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది. ఇలాంటి సిచుయేషలో లెనిన్ వచ్చే పరిస్థితి లేదు. అఖిల్ తన సినిమా కోసం కొత్త విడుదల తేదీని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామ్ చరణ్ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్న ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇంతటి భారీ సినిమా విడుదలైన మరుసటి రోజే ‘లెనిన్’ను రిలీజ్ చేయడం రిస్క్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనివల్ల థియేటర్ల కేటాయింపులో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం అఖిల్‌కు అత్యంత కీలకం. అందుకే ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్టుతో పోటీ పడకుండా, సేఫ్ డేట్ కోసం మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ‘లెనిన్’ కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!