Comet: మరికొన్ని రోజుల్లో భూమికి దగ్గరగా తోకచుక్క రాబోతోంది. ప్రతీ 400 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది. నిషిమురా అనే తోచచుక్క ఈ ఏడాది కనిపిస్తే మళ్లీ 2455లో దర్శనమిస్తుంది. చివరిసారిగి ఇది జూలై 1588లో కనిపించింది. ఈ నిషిమురా అనే తోకచుక్క 432 ఏళ్ల కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఇది సుదూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్ నుంచి ఉద్భవించింది. ఈ ఉర్ట్ క్లౌడ్ సౌర కుటుంబంలో అన్ని గ్రహాల…
Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం దర్శనమివ్వబోతోంది. గత 50,000 ఏళ్లుగా కనిపించని కొత్త తోకచుక్క C/2022 E3 (ZTF) రాబోయే కొన్ని వారాల్లో కంటికి కనిపించనుంది. ఫిబ్రవరి 2న భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించబోతోంది. నాసా ప్రకారం.. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్-ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కను గతేడాది మార్చిలో గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క గురు గ్రహం కక్ష్యలో ఉంది.
ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో అరుదైన ఖగోళ దృశ్యం హైదరాబాదీలను ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యుడి చుట్టూ ఎప్పుడూ చూడని విధంగా ఇంద్రధనస్సు రంగులో ఓ వృత్తాకారం ఏర్పడింది. ఒక గంటకు పైగా కనువిందు చేసిన ఈ అద్భుతాన్ని చాలామంది తమ ఫోన్లలో బంధించడానికిట్రై చేశారు. చాలా మంది హైదెరాబాదీలు ఈ అద్భుతమైన చిత్రాన్ని నేడు తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. 22 డిగ్రీల వృత్తాకార హాలో అని పిలువబడే ఈ దృగ్విషయం… సూర్యుడికి,…