Smriti Mandhana Haldi: స్మృతి మంధాన పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో స్మృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆమె ఎందుకు వార్తల్లో నిలిచారో…
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు తాజాగా ఖరారయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా హల్దీ వేడుకతో ఈ సందడి మొదలుకానుంది. అనంతరం, అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించనున్నారు.…