Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన…
Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు…