Ram Charan: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త రంగులు పులుముకుంటుంది. ఒక హీరో ఒకలాంటి పాత్రలే చేయాలనీ కానీ, మరో హీరోతో కలిసి చేయకూడదు లాంటి నియమాలను తుడిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అంటే మల్టీస్టారర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలతో కుర్ర హీరోలు మల్టీస్టారర్స్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.