Home
Cdc
Cdc News
-
Fungal Meningitis: ఫంగల్ మెనింజైటిస్‌తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..
మెక్సికోలో కాస్మెటిక్ సర్జరీలతో సంబంధం ఉన్న ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని అమెరికా, మెక్సికోలోని అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి విజ్ఞప్తి చేసింది. -
Monkeypox: ఫేస్ టు ఫేస్.. డైరెక్ట్ అటాక్
కరోనా వైరస్ పీడ పోకముందే మరోవైరస్ కలకలం రేపుతోంది. పలుదేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తిపై తాజాగా నిపుణులు పలు పరిశోధనలు చేపట్టారు. అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, కానీ సోకిన వ్యక్తితో నిరంతరం సన్నిహితంగా ఉంటే వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. వైరస్ సోకిన వారితో శారీరక సంబంధం ద్వారా.. వారి దుస్తులు, వారు దుప్పట్లు తాకడం ద్వారా మంకీపాక్స్… -
అమెరికా హెచ్చరిక: ఆ 22 దేశాలకు వెళ్లకండి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని 22 దేశాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించింది. 80కి పైగా దేశాలను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది. కాగా మరో 22 దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. లెవల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని… -
ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు: కరోనా అంతం సాధ్యం కాదు… కలిసి బతకాల్సిందే…
అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత… -
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే…
ఒమిక్రాన్ వేరియంల్ కేసులపై అమెరికా సీడీసీ కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా జరుగుతున్నాయని, ఫలితంగా ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొచ్చిందని, గతంలో వాడిన చికిత్సల్లో కొన్ని మాత్రమే ఒమిక్రాన్‌పై పనిచేస్తాయని సీడీసీ తెలియజేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కరోనా వేరియంట్లో సార్స్ కోవ్ 2 కంటే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో లక్షణాలు కనిపించకున్నా, ఒమిక్రాన్ వాహకదారుడిగా వేరొకరికి వేరియంట్‌ను సంక్రమింపజేసే అవకాశం ఉందని సీడీసీ వెల్లడించింది. … -
మూడో డోసుకు ఆ దేశం గ్రీన్ సిగ్నల్…
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతుండటంతో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని అమెరికా సీడీసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్లను అందించారు. మూడో డోస్ ఇవ్వడం వలన అదనపు రక్షణ కలుగుటుందని రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని సీడీసి పేర్కొన్నది. అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర కారణాల చేత బలహీనంగా ఉన్న వ్యక్తులు… -
అమెరికాలో మరో ఆందోళన…నిర్లక్ష్యం వహిస్తే…
అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి సరైన పరిష్కారమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా… -
అమెరికాలో మరో వైరస్ కలకలం.. మంకీపాక్స్ కేసు వెలుగులోకి..
కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్ వైరస్ సోకి…
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!