అమెరికాలో మరో ఆందోళన…నిర్లక్ష్యం వహిస్తే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ ఒక్కటే ప్రస్తుతానికి సరైన పరిష్కారమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారి నుంచే వేగంగా వైరస్ వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా బారిన పడటానికి ఇదే కారణమని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని అన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని ఆంటోనీ ఫౌసీ పేర్కొన్నారు.
Read: రిలీజ్ డేట్ ప్రకటించిన “పుష్ప”రాజ్
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Tags
- CDC
- corona
- Covid19
- Dr Antony Fauci
- USA
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!