ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఒంటిరిగా కనిపిస్తే చాలు మీదపడి కరిచేస్తున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డ్ మెడపై దాడి చేయబోయింది కుక్క. తృటిలో ఆ కుక్క బారి నుంచి తప్పించుకున్నాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం వీధి కుక్కలు ఎక్కడపడితే.. అక్కడ దాడులకు తెగబడుతున్నాయి. ఈ వీధి కుక్కల దాడిలో ఎంతో మంది ప్రాణాలు కూడా…