సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. 10, 12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమవుతాయని బోర్డు పేర్కొంది. 2026 నుంచి CBSE 10వ తరగతికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తుంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) సిఫార్సులకు అనుగుణంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 10, 2026న ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9, 2026 వరకు…