అందం ఉంటే సరిపోదు.. కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది హీరోయిన్ ‘కేథరిన్ థెరిస్సా’కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ.. ఎందుకో కేథరిన్‌కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో నటించినా.. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయారు. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు అమ్మడి ఖాతాలో. ‘వాల్తేరు…