విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.…
బ్యూటీ విత్ బ్రెయినే కాదు కాస్తంత లక్ కూడా ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్‌కు వెళుతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ థెరిస్సాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది కాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. Also Read…
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా `భళాతందనాన` అనే చిత్రంతో ప్రేక్షకుల ముద్నుకు వస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ఆసక్తి రేపిన…