జీడిమామిడిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీల వరకు ఉంటుంది.. ముందుగా జీడీమామిడి విత్తనాల కోసం తల్లి మొక్క నుంచి పొందాలి.. ఎలాగంటే ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి.. అలాంటి మొక్కల నుంచి…