Cash Usage Declined: ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ యుగంలో…ఏం చేయాలన్నా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. పది రూపాయల పేమెంట్ నుంచి పది లక్షల దాకా…అన్నీ లావాదేవీలు…ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. విత్ డ్రాయల్ ఫామ్ రాసి…క్యూలో వెళ్లి నిల్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్‌తో మనీ ట్రాన్స్‌ఫర్. రూపాయిల నుంచి లక్షల దాకా. బ్యాంక్ నుంచి డ్రా చేసుకొస్తే…సేఫ్టీగా ఇంటికి వస్తామో లేదో తెలియదు. అందుకే జనమంతా ఆన్‌లైన్…