బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పుడు హీరోయిన్, నటి మంచు లక్ష్మి కూడా చిక్కుల్లో పడింది. మంచు లక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ లకి ప్రమోషన్ చేస్తూ మంచు లక్ష్మి ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…