Home
Case Filed
Case Filed News
-
Maharashtra: ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు.. ఎమ్మెల్యేపై కేసు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శరద్‌పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
DGP Jitender: తెలంగాణ డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్ అన్వేశ్ పై కేసు
యూట్యూబర్, ప్రపంచయాత్రికుడు అన్వేశ్ చిక్కు్ల్లో పడ్డాడు. అన్వేశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి గల కారణం తెలంగాణ డీజీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ వీడియోలో ఆరోపణలు చేశారు. ఐదుగురు ఐఏఎస్ లతోపాటు డిజిపి 300 కోట్ల రూపాయలు కాజేసారని ఆరోపించాడు. నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అన్వేష్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read:Rajanna Siricilla: అప్పుల… -
Kolkata: మూగజీవంపై అమానుషం.. గుర్రం యజమానిపై కేసు
ఓ వైపు దేశంలో విపరీతమైన ఎండలు. ఇంకోవైపు ఉక్కపోత. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. -
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు.. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.. -
Pakistan : పాకిస్థాన్‌లో ఖురాన్ పేజీలను తగులబెట్టిన మహిళలు.. ఇద్దరిపై దైవదూషణ కేసు నమోదు
Pakistan : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఖురాన్ పేజీలను తగులబెట్టినందుకు ఇద్దరు ముస్లిం మహిళలపై దైవదూషణ కేసు నమోదైంది. కసూర్ జిల్లా రాయ్ కలాన్ గ్రామంలో స్థానిక ఇమామ్ కాషిఫ్ అలీ ఫిర్యాదు చేశారు. -
Bengaluru: ఐపీఎల్ మ్యాచ్‌లో పాడైన ఆహారం.. కేఎస్‌సీఏ మేనేజ్మెంట్ ఎఫ్ఐఆర్
మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేఎస్‌సీఏ మేనేజ్మెంట్, క్యాంటీన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై 9వ తరగతి బాలికకు అశ్లీల వీడియోను బలవంతంగా చూపించి, ఆమెతో అసభ్యకరమైన చర్యలకు పాల్పడినందుకు కేసు నమోదైందని పోలీసులు శనివారం తెలిపారు. Also Read: Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..? రాష్ట్ర రాజధాని సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలోని ప్రభుత్వ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ పై బాలిక తల్లి శుక్రవారం ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.… -
Dangerous Dogs : కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు..!
23 ప్రమాదకరమైన కుక్క జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ ఆపరేషన్‌పై స్టే విధించేందుకు కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్దిష్ట జాతుల కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఉద్దేశించిన సర్క్యులర్, వాటిని “ఉగ్రపూరితమైనది మరియు మానవ జీవితానికి ప్రమాదకరం”గా పరిగణించడం వలన న్యాయపరమైన సవాలును ఎదురుకోవాల్సి వచ్చింది. Also read: Directors… -
MP Bandi Sanjay: బండి సంజయ్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
MP Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ నెల 27 (బుధవారం) చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
Aaditya Thackeray శివసేన నేత ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
అనుమతి లేకుండ అక్రమంగా వంతేనని ప్రారంభించారనే ఆరోపణలతో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నేత ఆదిత్య థాక్రేపై పోలీసు కేసు నమోదైంది. ముంబైలో లోయర్ పరేల్‌లో డిలిస్లే బ్రిడ్జీ రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా థాక్రే బ్రిడ్జీని నిర్మించారని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్ఎమ్ జోషి పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు శనివారం ఆదిత్య థాక్రేతో పాటు సునీల్ షిండే, సచిన్ అహిర్‌పై కేసు…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!