Teacher Arrest: విద్యార్థికి బలవంతంగా పోర్న్ వీడియో చూపించిన కేసులో టీచర్ అరెస్ట్.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై 9వ తరగతి బాలికకు అశ్లీల వీడియోను బలవంతంగా చూపించి, ఆమెతో అసభ్యకరమైన చర్యలకు పాల్పడినందుకు కేసు నమోదైందని పోలీసులు శనివారం తెలిపారు.
Also Read: Directors Day: ఆరోజే డైరెక్టర్స్ డే ఈవెంట్.. స్టార్ డైరెక్టర్లతో షాకింగ్ ప్లాన్స్..?
Also Read
- Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
- Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
- Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
- Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
రాష్ట్ర రాజధాని సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలోని ప్రభుత్వ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ పై బాలిక తల్లి శుక్రవారం ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మే 2 న అదనపు తరగతులకు రావాలని నిందితుడు విద్యార్థిని కోరాడు. అలా వచ్చిన ఆమెకు తన ఫోన్లో నగ్నంగా ఉన్న అమ్మాయిల వీడియోలను బలవంతంగా చూపించాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిపై అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Swallowing LED Bulb: ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బు మింగిన బాలుడు.. చివరకు..
ఇక ఈ కేసు కు సంబంధించి సెక్షన్ 354, 354 ఎ, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్లు 10, 12 కింద, లైంగిక వేధింపులు, దాడి చేయడానికి ప్రయత్నించినందుకు నిందితుడిపై కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
-
Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!