దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక.. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చిన హిట్ సినిమాలు అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలో బిజీగా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హన్సిక మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ‘మహా‘ సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్ర దర్శకుడు జమీల్ కేసు వేశాడు. సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా అసిస్టెంట్…
కర్నూలు జిల్లాలో పోటాపోటీగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మంత్రి సీదర అప్పలరాజుపై వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు నమోదయ్యింది. N 440 K వైరస్ కర్నూలు లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని, ప్రమాదకరమైందని మంత్రి డిబేట్ లో చెప్పారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ ఫిర్యాదు చేసారు. ఇప్పటికే వన్ టౌన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై న్యాయవాది…
బాలీవుడ్ హాస్యనటి సుగంథ మిశ్రా, హాస్యనటుడు సాకేతి భోంస్లే వివాహం ఏప్రిల్ చివరి వారంలో పంజాబ్ లో జరిగింది. ఈ హాస్య జంట తమ పెళ్ళిన ధూమ్ ధామ్ గా చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తమ అభిమానులకు ఈ పెళ్ళి సందర్భంగా జరిగిన హంగామా తెలియాలని… ఆ వేడుక ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవేమో వైరల్ అయిపోయాయి. ఇంకేముందే కరోనా సమయంలో నియమాలకు నీళ్ళు వదలి వీళ్ళు పెళ్ళి చేసుకున్నారంటూ…
బ్రిక్స్ ఇన్‌ఫ్రాటెక్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. భూ యజమానులు పిటిషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 177లో ఉన్న బీ 499 నుంచి బీ 501 ప్లాట్‌లలో భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని పిటీషన్ దాఖలు అయింది. బ్రిక్స్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ భాగస్వాములు తమ అక్రమించారని పిటీషన్ దాఖలు చేశారు. భూవివాదం తేలేవరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన నిర్మాణ అనుమతులు రద్దు…