Kolkata: మూగజీవంపై అమానుషం.. గుర్రం యజమానిపై కేసు
- మూగజీవంపై అమానుషం
- గుర్రం యజమానిపై కేసు
- కోల్‌కతాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు దేశంలో విపరీతమైన ఎండలు. ఇంకోవైపు ఉక్కపోత. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు కూడా విలవిలలాడిపోతున్నాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బండి లాగుతున్న గుర్రం హఠాత్తుగా రహదారిపై నీరసించి పడిపోయింది. అయితే గుర్రం యజమాని మాత్రం మూగజీవం పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: JD Vance: ఉగ్ర వేటలో భారత్‌కు సహకరించండి.. పాక్‌కు జేడీవాన్స్ సూచన
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
కోల్‌కతా వీధిలో గుర్రం బండి వెళ్తోంది. అయితే ఎండ వేడిమి తట్టుకోలేక ఒక గుర్రం కుప్పకూలిపోయింది. అనంతరం గుర్రం యజమాని.. ఆ గుర్రాన్ని బలవంతంగా కొట్టి.. తాడుతో లాగే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మూగజీవి నీరసించి లేవలేకపోయింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూగజీవి పట్ల దుర్మార్గం ప్రవర్తించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నటి పూజా భట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తక్షణమే గుర్రపు బండ్ల వాడకాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi : అనిల్ రావిపూడి చిరు మూవీలో మరో మెగా హీరో..!
అయితే గుర్రం పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే సన్‌స్ట్రోక్ కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ సంఘటన జంతు ప్రేమికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు గుర్రపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
कड़ी गर्मी में ये बेज़ुबान जो तुम्हारा पेट पालता है, उस पर इतना ज़ुल्म? 💔
क्या अंदर की मानवता ख़त्म हो गई है? ऐसी वीडियो दिल तोड़ देती हैं। @KolkataPolice कृपया एक्शन लें। pic.twitter.com/Aj8g8gNpP1
— Swati Maliwal (@SwatiJaiHind) May 1, 2025
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..