CAS React on Vinesh Phogat Appeal: తమ బరువును పరిమితి లోపు ఉంచుకునే బాధ్యత అథ్లెట్లదే అని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపు ఉండదని ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) స్పష్టం చేసింది. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. వినేశ్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకున్నా.. అనర్హత వేటు కారణంగా అందరూ…
Mahavir Singh Phogat on Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. అయినా కూడా భారత అభిమానులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తప్పకుండా వినేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తీర్పు వాయిదా పడినప్పటికీ.. మన ఆశలను మాత్రం…
Trolls on CAS Over Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు వినేశ్ అప్పీలు చేసింది. వినేశ్ లీగల్ టీమ్ కాస్ ఎదుట కీలక విషయాలను ప్రస్తావించారు. వాదనలు విన్న కాస్.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా…
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు. Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా.. ఇక రామారావు కరీంనగర్‌లో…