Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 24 ఇళ్లలో దోపిడి చేసిన ఓ దొంగను శనివారం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ జంక్షన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ నుండి ఏకంగా 47.70 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగను రామారావుగా గుర్తించారు పోలీసులు.
Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇక రామారావు కరీంనగర్‌లో 13, సిద్దిపేటలో 6, ఇతర జిల్లాల్లో 13 దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని రాంనగర్ కు చెందిన టేకం రామారావు (38) గా అధికారులు నిర్ధారించారు. ఇక దొంగ నుండి 47.7 తులాల బంగారు ఆభరణాలు, 65 తులాల వెండి ఆభరణాలు రూ.34,500 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామారావు రాష్ట్ర వ్యాప్తంగా 34 దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Liquor Sales Prohibited: 5 రోజులు అక్కడ మద్యం అమ్మకాలు నిషేధం..
ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఇంటికి తాళం వేశారో లేదో చెక్ చేసుకోవాలని కోరారు. అలాగే ఎవరైనా వేరే ప్రాంతాలకు కుటుంబ సభ్యులంతా వెళ్తే కచ్చితంగా దొంగల నుండి సంరక్షణ కోసం పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..