Kota Srinivas : దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు. స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోట జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎంత పేరు సంపాదించుకున్నాడో.. అంతకు మించి కష్టాలను అనుభవించారు. డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా.. చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభించారు కోట శ్రీనివాసరావు. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె…