పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : ప్రముఖ గీత రచయిత శ్రీమణి ‘100 పర్సెంట్ లవ్’ చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్ లిరిక్ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత పుట్టినరోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్భంగా తన కెరీర్…