Heart Health in Winter: గుండె జబ్బులు ఉన్నవారు శీతాకాలంలో ఈ ఆహారాలను దూరంగా పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. శీతాకాలం వచ్చిందంటే చాలా మందికి వేడి, రుచికరమైన ఆహారాలే గుర్తుకు వస్తాయి. చలిని తట్టుకోవడానికి అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న వంటకాలను ఎక్కువగా తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇదే అలవాటు గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి వాతావరణం గుండెపై అదనపు భారం పెడుతుంది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా…