ఇండియాలో సింగర్స్ అంటే పెద్దగా ఫ్యాషన్ కు ప్రతీకగా ఉండరు. ఈ తరం గాయనీగాయకులు ముందు వారికంటే కాస్త గ్లామరస్ గానే కనిపిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఇండియాలో ఫ్యాషన్ అంటే సినిమా స్టార్స్, మోడల్స్ లాంటి వారే! బట్ వెస్ట్రన్ ఫ్యాషన్ వరల్డ్ లో సింగర్స్ కూడా ఫ్యాషన్ కు ఐకాన్స్ గా చెలామణి అవుతుంటారు. అటువంటి ఇద్దరు హాట్ లేడీ సింగర్స్ ఒకేచోట కలిస్తే? వారిద్దరి పోస్టర్ ఒకటి నెట్ లో సెగలు రేపుతోంది… Read…