‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అంటే యాక్షన్ ప్రియులకు ఎక్కడలేని క్రేజ్. అందుకు తగ్గట్టే ఆ ఫ్రాంఛైజ్ లో సాహసాలు, విన్యాసాలు కూడా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్యాన్స్ ‘ఎఫ్ 9’ ఎగ్జైట్ మెంట్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ గా ఇప్పటికే విడుదలై పాజిటివ్ రివ్యూస్ పొందినప్పటికీ హాలీవుడ్ థ్రిల్లర్ ఇంకా యూఎస్ లో రిలీజ్ కాలేదు. జూన్ 25న ముహూర్తం నిర్ణయించారు. అయితే, విడుదలకి ముందు ప్రిమీయర్ షో నిర్వహించగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’…