Georgia: జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్‌గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్‌లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు.
Mosquito Coil : దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి వేళ దోమలను అరికట్టేందుకు కుటుంబసభ్యులు మస్కిటో కాయిల్ వెలిగించారు. అయితే ఆ రాత్రే ఆ కుటుంబానికి చివరిదని గుర్తించలేకపోయారు.
తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.