Nizamabad: కారులో ఊపిరి ఆడక ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ రాకాసి పేటలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి ఆరేళ్ల బాలుడు రాఘవ ఉన్నాడు. అయితే రాఘవ ఆడుకుంటూ ఎదురుగా రోడ్డుపై ఉన్న కారులోపలికి వెళ్లాడు. రాఘవ కారులోపలికి వెళ్లగానే డోర్ పడి లాక్ అయిపోయింది. దీ�