టెస్టు సిరీస్ అయితే గెలుచుకున్నాం.. ఇక ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్ పైనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరుజట్లు కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు…