“బిగ్ బాస్ నాన్ స్టాప్” మొదటివారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల ఎంపిక కోసం బిగ్ బాస్ ఛాలెంజర్స్, వారియర్స్‌కు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. తరువాత నటరాజ్, మహేష్ విట్టా, సరయు, అరియానా, అఖిల్, తేజస్విని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపికయ్యారు. వారందరికీ స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇవ్వగా అందులో తేజస్వి విజేతగా నిలిచింది. Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ హౌజ్ లోపల ప్రస్తుతం 17…
బిగ్ బాస్ తెలుగు ఓటిటీ వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” విజయవంతంగా ఒక వారం రన్ పూర్తి చేసుకుంది. షో స్టార్ట్ అయిన మొదటి వారంలోనే చాలా తీవ్రమైన సంఘటనలు జరిగాయని చెప్పొచ్చు. ఇక రాబోయే వారాల్లో షోలో మరింత మసాలా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నాయి. ఇంతలో హౌస్ దాని మొదటి కెప్టెన్ ఎంపిక కావడం జరిగింది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్”కి తొలి కెప్టెన్‌గా కిరీటాన్ని అందుకుంది నటి తేజస్వి మదివాడ. Read Also :…