Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులో ముద్ర వేసుకున్న ఈ భామ ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది.
ఈరోజు ధనుష్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ధనుష్ పేరు మారుమోగుతోంది. #Dhanush #CaptinMiller #CaptainMiller టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ధనుష్ కి ఊరికే రాలేదు. ఫేస్ పైన నువ్వు హీరోనా అనే రిజెక్షన్ ని ధనుష్ చాలా కాలమే భరించాడు, ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం…
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు…
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ధనుష్ ఎంత ఫేమసో.. తెలుగులో కూడా అంతే ఫేమస్. ఇక ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. సార్ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్న ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
Dhanush: ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ లైనప్ మతిపోగోట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి.
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని…
ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి…