లోకేశ్ కనగరాజ్ రెండేళ్ల పడ్డ టెన్షన్‌కు ఆగస్టు 14కి తెరపడింది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అవుతున్నాడు లోకీ. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నెర్వస్ ఫీలైన లోకీ సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా, రీసెంట్‌గా మూవీ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చేశాడు. ఇక నెక్ట్స్ కార్తీతో *ఖైదీ 2*ని ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్, మెగాఫోన్‌కు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు తెర వెనుక కనబడిన తాను,…