Iran: నకిలీ కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ పేరుతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురిని ఇరాన్ మంగళవారం ఉరితీసింది.
Saudi Arabia beheads people by sword, executes 12 people in 10 days: అరబ్ దేశాల్లో నేరాలకు శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అక్కడి నేరం చేయాలంటే, తన జీవితం ఆశ వదిలేసుకోవాల్సిందే. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో నేరస్తులకు దారణ శిక్షలు ఉంటాయి. బహిరంగంగా తలలు నరకడం, క్రేన్లకు కట్టి ఉరితీయడం అక్కడ సాధారణం. మాదకద్రవ్యాల రవాణా, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, హత్యలకు శిక్షలు దారుణంగా…
5 Killed, 10 Injured In Shooting At Protesters In Busy Iran Market: హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో అట్టుడుకున్న ఇరాన్ లో కాల్పులు జరిగాయి. ఇరాన్ లోని నైరుతి ఖుజేస్తాన్ ప్రావిన్సులో నిరసనకారులు, భద్రతాబలగాలపైకి ఉగ్రదాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించడంతో పాటు 10 గాయపడ్డారు. మృతుల్లో…
ఇస్లామిక్ దేశంలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలసిందే. కన్నుకు కన్ను.. చేయికి చేయి.. ప్రాణానికి ప్రాణం అన్న రీతిలో అక్కడ శిక్షా పద్దతులు ఉంటాయి. ఇప్పటీక ఇరాక్, ఇరాన్, సిరియా, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో బహిరంగంగానే మరణశిక్షలు అమలు చేయబడుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎన్నిసార్లు గొంతెత్తినా.. ప్రయోజనం లేదు. మధ్యయుగం నాటి ఈ మరణ శిక్షా పద్దతులను విరమించుకోవాలని పలు హక్కుల సంస్థలు కోరుతున్నాయి.