Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి మీద భారీ షెడ్యూల్స్ చేశారు. ఈ మూవీ నుంచి ఓ భారీ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కేన్స్ ఫెస్టివల్ లో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారని అంతా అన్నారు. కానీ టీజర్ కు బదులు విశ్వంభర…