2023 ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. తాజాగా ఈ కేసు సంబంధించి మొత్తం ఆరుగురిని అధికారులు ఏప్రిల్ 17 బుధవారం నాడు అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురికి కూడా వారెంట్లను జారీ చేశారు అధికారులు. Also read: Maldives Row:…