కెనడా 24వ ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒట్టావాలోని రిడ్యూ హాల్‌లో గవర్నర్ జనరల్ మేరీ సైమన్ కార్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ మాజీ సెంట్రల్ బ్యాంకర్. అతడు బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నాయకత్వం వహించాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో కెనడా అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన…
Canada: G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాను ఉద్దేశిస్తూ జీ7 దేశాలకు హెచ్చరికల చేశారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్, బ్రిటన్ వంటి మిత్రదేశాలను హెచ్చరిస్తూ.. ‘‘అమెరికాకు అత్యంత సన్నిహితుడైన కెనడాకు ఇలా చేయగలిగితే, ఎవరూ సురక్షితంగా లేరు’’ అని ఆమె అన్నారు. Read Also: Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్‌లో హోలీ వేడుకలు..…