బ్రిటన్‌కు కొత్త రాణి రాబోతున్నదా అంటే అవుననే అంటున్నది ఎలిజిబిత్ 2. గత 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిటన్‌కు మహరాణిగా ఉంటున్నారు. ఆమె తరువాత మహరాణి ఎవరూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. తన తరువాత మహరాణి హోదాను తన కోడలు కెమిల్లాకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా దక్కనుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య డయానా కారు…