నేడు ఓటీటీలోకి రెండు క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.ఆ క్రేజీ మూవీస్ ఏంటంటే ఒకటి టిల్లు స్క్వేర్ కాగా మరొకటి ఫ్యామిలీ స్టార్.సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. డీజే టిల్లు కి మించి రెస్పాన్స్ టిల్లు స్క్వేర్ చిత్రానికి వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వసూళ్లు…
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు…
బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర లో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. పులకిత్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ మరియు సాయి తమ్‌హంకర్ కీలక పాత్రలు పోషించారు.కంటెంట్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై భక్షక్ మూవీ ను నిర్మించారు.. టీజర్స్ మరియు ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నేరుగా…
హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ జియో సినిమా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం.ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్ తో వచ్చి భయపెట్టిన ఈ మూవీ.. గతేడాది అక్టోబర్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్:పార్ట్-1 సీజ్‍ఫైర్ ‘. గత ఏడాది డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి దాదాపు రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఎంతాగానో నచ్చేసాయి.. ఇదిలా ఉంటే సలార్ చిత్రం ఓటీటీలో కూడా అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది. సలార్ సినిమా నెట్‍ఫ్లిక్స్…