Dynamic Pricing : ఒకప్పుడు విమాన టికెట్లు కొనాలంటేనే భయం.. ఇప్పుడు అదే ధోరణి క్యాబ్‌ల్లోకూ విస్తరిస్తోంది. విమానాలు, రైళ్లు మాత్రమే అనుకున్న ‘డైనమిక్ ప్రైసింగ్’ వ్యవస్థ.. ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ సేవలకు కూడా వాస్తవంగా రూపుదిద్దుకుంది. కేంద్ర రవాణా శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పీక్ అవర్స్‌లో రెండు రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసుకునే అధికారాన్ని ఈ సంస్థలకు ఇచ్చింది. భారత ప్రభుత్వం 2025 మోటార్ వెహికల్…